భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కుషా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు వేరియంట్లతో శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లను 2030 నాటికి భారత సైన్యానికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

#KushaProject #DRDO #IndianArmy #BEL #IndiaDefence #AirDefenceSystem #MadeInIndia #AkashNG #MRSAM #S500India #IndianAirForce #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️